This is a condensed, translated version of the 2020 Census website in Telugu.

ఇది ఘనీకృత, 2020census.gov యొక్క అనువాద వెర్షన్. పూర్తి సైట్ కు ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషలలో తిరిగి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Skip Header

2020 జనాభా గణన, యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో

Component ID: #ti537399920

Shape your future.

START HERE.

  

పంచుకోండి:
#008556

ఇకపై జనాభా గణన బ్యూరో 2020 జనాభా గణన కోసం సమాధానాలను సేకరించడం లేదు. ఈ పేజీ గణన గురించి సాధారణ సమాచారాన్ని కలిగి ఉంది, దేశవ్యాప్తంగా ఉన్న సమాజాలకు ఫలితాలు ఎందుకు ముఖ్యమైనవి. ప్రతిస్పందించినందుకు ధన్యవాదాలు!

జనాభా గణన అంటే ఏమిటి?

2020 జనాభా గణన సంయుక్త రాష్ట్రాలలో నివసిస్తున్న ప్రతి వయోజన, శిశువు మరియు పిల్లలను లెక్కిస్తుంది. యు. ఎస్. జనాభా గణన బ్యూరో, ఒక ప్రభుత్వ ఏజెన్సీ ఈ గణనను ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుంది.

An overhead look at a suburban community.
#007E8F

ఇది ఎందుకు ముఖ్యమైనది

మీ జీవితంలో ఎన్నో వివిధ అంశాల్ని తీర్చిదిద్దే ముఖ్యమైన డేటాను జనాభా గణన కేటాయిస్తుంది. మీ సమాజంలో సేవలు, ఉత్పత్తులు మరియు సహాయాన్ని కేటాయించడానికి నిర్ణయాలు తీసుకునే వారు, వ్యాపార యజమానులు, టీచర్లు మరియు ఇంకా ఎంతోమంది ఈ డేటాను ప్రతీరోజూ ఉపయోగిస్తారు.

Component ID: #ti1008420010

ప్రతి సంవత్సరం, జనాభా గణన సమాచారం ఆధారంగా ఫెడరల్ ధన సమకూర్పు కోసం బిలియన్ డాలర్లు హాస్పిటల్స్, అగ్నిమాపక విభాగాలు, పాఠశాలలు, రోడ్లు మరియు ఇతర వనరులకు ఖర్చు చేయబడతాయి.

Component ID: #ti960423724

జనాభా గణన ఫలితాలు కాంగ్రెస్‌లో ప్రతి రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఉన్నాయో నిర్ణయిస్తాయి మరియు అవి ఓటింగ్ జిల్లాలకు సరిహద్దులను తెలుసుకోవడానికి అవి ఉపయోగించబడతాయి.

Component ID: #ti961231889

జనాభా గణన సంయుక్త రాష్ట్రాలకు రాజ్యాంగానికి కూడా అవసరం: ఆర్టికల్ 1, సెక్షన్ 2, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సంయుక్త రాష్ట్రాలను తప్పనిసరిగా తన జనాభాను లెక్కించాలని ఆదేశిస్తుంది. 1790 లో మొదటి గణన జరిగింది.

#205493

గోప్యత మరియు భద్రత

మీరు కేటాయించిన సమాధానాల్ని గణాంకాలు ఉత్పన్నం చేయడానికి మాత్రమే ఉపయోగించబడతాయి.

Woman smiling and using her phone while holding her baby.

మీ సమాధానాలను రక్షించడానికి మరియు వాటిని ఖచ్చితంగా గోప్యంగా ఉంచడానికి చట్టానికి జనాభా గణన బ్యూరో అవసరం. వాస్తవానికి, ప్రతి ఉద్యోగి జీవితాంతం మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షిస్తాన్ని ప్రమాణం చేస్తాడు.

యు.ఎస్.కోడ్ యొక్క శీర్షిక 13 కింద, జనాభా గణన బ్యూరో మీ గురించి, మీ ఇల్లు లేదా మీ వ్యాపారం గురించి గుర్తించదగిన సమాచారాన్ని చట్టాన్ని అమలు చేసే సంస్థలకు కూడా విడుదల చేయదు. మీ ప్రైవేట్ సమాచారం రక్షించబడిందని మరియు మీ సమాధానాలను ఏ ప్రభుత్వ సంస్థ లేదా కోర్టు మీకు వ్యతిరేకంగా ఉపయోగించలేవని చట్టం నిర్ధారిస్తుంది.

#008556

మీ పొరుగున జనాభా గణన తీసుకునే వారు

వచ్చే సంవత్సరం నాటికి, మీ పొరుగున మీరు జనాభా గణన తీసుకునేవారిని మీరు చూడవచ్చు.

Close-up of a census taker's hand holding a mobile phone.
Component ID: #ti1423072076

ఇది 2020 జనాభా గణన సాధారణ భాగం. కొన్ని విభిన్న కారణాల వల్ల మీ ప్రాంతంలో జనాభా గణన కార్యకర్తల్ని మీరు చూడవచ్చు:

  • జనాభా గణన కోసం తయారీలో వారు చిరునామాలు తనిఖీ చేస్తున్నారు.
  • జనాభా గణన కోసం లేదా వేరొక సెన్సస్ బ్యూరో సర్వే కోసం వారు ఇళ్లను సందర్శిస్తున్నారు.
  • వారు జనాభా గణన సమాచారాన్ని వదిలేస్తున్నారు.
  • జనాభా గణనకు సంబంధించిన పనిని వారు తనిఖీ చేస్తున్నారు.

ప్రతీ ఒక్కరు లెక్కించబడేలా నిర్థారించడానికి జనాభా గణన చేసే వారు 2020 జనాభా గణనకు ప్రతిస్పందించని ఇళ్లను 2020 మేలో సందర్శించడం ప్రారంభిస్తారు.

#9B2743

మీరు ఏ విధంగా సహాయం చేయవచ్చు

2020లో పూర్తి మరియు ఖచ్చితమైన లెక్కింపు పొందడానికి ప్రతీ ఒక్కరి సహాయం కావాలి మరియు సహాయానికి వ్యక్తులు, వ్యాపారాలు, సమాజంలో సంస్థలు మరియు ఇతరులు కోసం ఎన్నో మార్గాలు ఉన్నాయి.

Component ID: #ti1466751617
Component ID: #ti1317191717

సమాచారాన్ని అందజేయండి

ఫేస్బుక్, ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో జనాభా గణన బ్యూరో వార్తలు మరియు సమాచారాన్ని మీ స్నేహితులు, కుటుంబం మరియు అనుచరులతో పంచుకోవడం ద్వారా మీరు మాకు సహాయం చేయవచ్చు.

Component ID: #ti1397252184
Component ID: #ti495289604
Component ID: #ti2025255671

మాతో భాగస్వామ్యం అవ్వండి

వందలాది కార్పొరేషన్స్, స్వచ్చంధ సంస్థలు, నిర్ణయాలు చేసేవారు మరియు వ్యక్తులు 2020 జనాభా గణన గురించి ప్రచారం చేస్తున్నారు మరియు పాల్గొనడం ఎందుకు ప్రధానమో తెలియజేస్తున్నారు.

Component ID: #ti350649300
Component ID: #ti2042683456
Component ID: #ti1850418266

మెటీరియల్స్ పంచుకోండి

సమాజాలను నిమగ్నం చేయడానికి జనాభా గణన బ్యూరో 2020 జనాభా గణన గురించి చెతన్య వంతమైన వనరులని కేటాయించింది.